2008 డీఎస్సీ: కేసీఆర్ వారంలో ‘న్యాయం చేస్తా’ అన్నారు, ఏడేళ్లయినా పోస్టింగులు రాలేదు. ఎందుకు?

2 years ago 5
ARTICLE AD
ఆంధ్రప్రదేశ్‌లో 2008 డీఎస్సీలో ఎంపికైన బీఈడీ అభ్యర్థులకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల కిందట పోస్టింగులు ఇచ్చింది. కనీసం ఏపీ తరహాలోనైనా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణలోని మెరిట్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Entire Article