A accused refused to go to jail due to his marriage in nampally court, hyderabad. గంజాయి కేసులో అరెస్టైన ఓ నిందితుడు కోర్టులో వీరంగం సృష్టించాడు. జూన్ 25న తన పెళ్లి ఉందని, జైలుకు వెళ్లనంటూ హల్చల్ చేశాడు. కోర్టు లోపల డోర్‌కు ఉన్న అద్దాలు పగలగొట్టడంతో నిందితుడి చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం నాంపల్లి కోర్టులో చోటు చేసుకుంది.