With the effect of withdrawal of RBI 2000 notes, it is reported that who have blocked 2000 rupees notes will invest it in buying gold.ఆర్బీఐ 2వేల నోట్ల ఉపసంహరణ ఎఫెక్ట్ తో 2 వేల రూపాయలు బ్లాక్ చేసిన బడా బాబులు వాటిని బంగారం కొనుగోళ్లలో ఇన్వెస్ట్ చెయ్యనున్నట్టు సమాచారం. దీంతో ముందు ముందు బంగారం షాపులకు పండుగే అన్న భావన వ్యక్తం అవుతుంది.