At Least 40 Militants Gunned Down By Security Forces: Manipur CM Biren Singh. మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 40 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు వెల్లడించారు. అంతేగాక, తిరుగుబాటుదారులను సీఎం బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు భద్రతా బలగాల నుంచి సమాచారం అందింద