ABP-CVoter Opinion Poll: మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ, బీజేపీపై కాంగ్రెస్‌దే పై‘చేయి’!

2 years ago 5
ARTICLE AD
ABP-CVoter Opinion Poll: Close Contest In Madhya Pradesh, Congress Marginally Ahead Of BJP. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీపీ సీఓటర్ సర్వే తొలి ఓపీనియన్ పోల్ 2023 ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని తేలింది.
Read Entire Article