ACB Raids In Ap: అవినీతిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఏసీబీ దాడులతో కలకలం
3 years ago
8
ARTICLE AD
ACB Raids In Ap: ఏపీలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత అవినీతి అధికారులపై బాధితుల ఫిర్యాదులు పెరిగిపోయాయి.