Adilabad Suicide: దళితబంధు అందక యువకుడి ఆత్మహత్య

2 years ago 7
ARTICLE AD
Adilabad Suicide: ఆదిలాబాద్‌లో దళిత బంధు పథకం అందక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.  తన చావుకు ముఖ్యమంత్రి కారణమని లేఖలో ఆరోపించాడు. 
Read Entire Article