Ajeya Kallam: సిబిఐ పేరుతో దుష్ప్రచారం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదన్న అజేయ కల్లం

2 years ago 4
ARTICLE AD
Ajeya Kallam: వివేకా హత్య కేసులో సిబిఐ పేరుతో పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ప్రభుత్వ కార్యదర్శి అజేయ కల్లం ఆరోపించారు. వివేకా హత్య కేసు వివరాల కోసం సిబిఐ అధికారి తనను వచ్చి కలిశారని, పత్రికల్లో లేనిపోని అవాస్తవాలతో  కథనాలు రాశారని ఆరోపించారు. 
Read Entire Article