Amaravati News : రాజధాని రైతుల కుటుంబాలతో చెలగాటమాడుతున్న వైసీపీ పతనం తథ్యం - ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
2 years ago
5
ARTICLE AD
Amaravati News : రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన 30 వేల రైతుల కుటుంబాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని స్పష్టం చేసింది.