Ambati Rambabu: చంద్రబాబుకు చివరి మహానాడని ఎద్దేవా చేసిన అంబటి
2 years ago
4
ARTICLE AD
Ambati Rambabu: రాజమండ్రిలో జరిగిన మహానాడు చంద్రబాబు నాయుడకు చివరి మహానాడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేశా చేశారు. తుప్పు పట్టిన సైకిల్ ఇక స్మశానానికి పోవాల్సిందేనన్నారు.