Amit Shah On CM Jagan : జగన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది, విశాఖను విద్రోహ శక్తుల అడ్డాగా మార్చారు- అమిత్ షా
2 years ago
5
ARTICLE AD
Amit Shah On CM Jagan : వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలు భూకబ్జాలు చేస్తున్నారన్నారు.