Amit Shah Tour Cancelled : అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు, నిలిచిపోయిన ఖమ్మం సభ ఏర్పాట్లు!

2 years ago 5
ARTICLE AD
Amit Shah Tour Cancelled : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. గుజరాత్ పై బిఫర్ జాయ్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో అమిత్ షా స్వయంగా తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆయన తెలంగాణ టూర్ రద్దైంది.
Read Entire Article