Anil Kumar Vs Roop Kumar : నెల్లూరు సిటీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్, మాస్ వార్నింగ్ లతో తారాస్థాయికి వర్గపోరు
2 years ago
5
ARTICLE AD
Anil Kumar Vs Roop Kumar : నెల్లూరులో బాబాయ్, అబ్బాయ్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరూ మీడియాలో మాస్ వార్నింగ్ ఇచ్చుకుంటున్నారు. చెప్పు తీపి ఎరిగిన కుక్క అని ఒకరంటే, చర్మం వలిచేస్తానని మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు.