Annamayya Crime : బాలికపై అత్యాచారం చేసిన మృగాడు, నిందితుడిని రాళ్లతో కొట్టి చంపేసిన గ్రామస్థులు
2 years ago
5
ARTICLE AD
Annamayya Crime : 8వ తరగతి బాలికపై ఓ నీచుడు అతిదారుణంగా అత్యాచారం చేసి, కత్తితో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతడిగా దాడి చేసి చంపేశారు.