Ap Academic calender: ఏపీలో ఈ ఏడాది పాఠశాలలకు 88సెలవులు.. 229 పనిదినాలు
2 years ago
4
ARTICLE AD
Ap Academic calender: ఏపీలో ఈ ఏడాది 229 రోజుల పాటు పాఠశాలలు నడుస్తాయి. ఏడాదిలో 88రోజులు సెలవులుగా నిర్ణయించారు. జూన్12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.