AP Arogyasri Dues: ఆరోగ్య శ్రీ నిలిపేస్తున్నామన్న ఆస్పత్రులు..బకాయిలు విడుదల చేసినప్రభుత్వం
2 years ago
5
ARTICLE AD
AP Arogyasri Dues: బకాయిలు భారీగా పేరుకు పోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్- ఆశా ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపి వేస్తున్నామనే ప్రకటనతో కలకలం రేగింది. ప్రభుత్వం ఆగమేఘాలపై పాక్షికంగా నిధులు విడుదల చేసి ఆస్పత్రుల్ని బుజ్జగించింది.