AP CID : చంద్రబాబే సూత్రదారి, విచారించాల్సిన అవసరం ఉంది.. లోకేశ్ పాత్రపై సీఐడీ కీలక ప్రకటన
2 years ago
8
ARTICLE AD
AP CID On Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై అధికారికంగా వివరాలను వెల్లడించింది ఏపీ సీఐడీ. ఈ మేరకు సీఐడీ చీఫ్ సంజయ్ వివరాలను పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో షెల్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యవహారం లో మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన పాత్రదారుడిగా ఉన్నారని తెలిపారు.