AP EAPCET Counselling: ఏపీ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌లో 78శాతం సీట్ల భర్తీ
2 years ago
7
ARTICLE AD
AP EAPCET Counselling: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తొలి దశ అడ్మిషన్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో 78శాతం సీట్లను భర్తీ చేశారు. మొత్తం 94,580 మందికి ఇంజినీరింగ్ సీట్ల కేటాయించారు.