AP Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడు.. యూనిట్‌కు 40పైసల భారం

2 years ago 5
ARTICLE AD
AP Electricity Charges: ఏపీలో వినియోగదారులపై మళ్లీ విద్యుత్  ఛార్జీల భారం పడింది. కొత్త నిబంధనలతో యూనిట్‌పై 40పైసల చొప్పున వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో సామాన్యులకు కరెంటు వినియోగం షాక్ కొడుతోంది. 
Read Entire Article