AP Engg Fee: ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులకు రూ.43వేలు ఫీజు ఖరారు చేసిన హైకోర్టు...

2 years ago 6
ARTICLE AD
AP Engg Fee: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును రూ.43వేలుగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల హేతుబద్దతపై ప్రైవేట్ కాలేజీలు  కోర్టునాశ్రయించడంతో ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 
Read Entire Article