AP Govt Employees Transfers : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

2 years ago 7
ARTICLE AD
AP Govt Employees Transfers : ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. అయితే రేపట్నుంచే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read Entire Article