AP Govt Employees : మళ్లీ ఉద్యమబాట పట్టిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, మే 22 నుంచి కార్యాచరణ
2 years ago
5
ARTICLE AD
AP Govt Employees : మళ్లీ ఎన్నికలు వస్తున్నా పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. పీఆర్సీ సహా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మే 22 నుంచి ఉద్యమబాట పడుతున్నట్లు స్పష్టం చేశారు.