AP Govt Employees: ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని ఏపీజేఏసీ అమరావతి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లు విడివిడిగా ప్రకటించాయి.పలు డిమాండ్లతో కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.