AP Govt : ‘అసైన్డ్’ భూయాజమానులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై 'సంపూర్ణ హక్కులు'
2 years ago
6
ARTICLE AD
Assigned Lands:అసైన్డ్ భూముల యజమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సీఎం జగన్ సర్కార్. సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.