AP Govt : ఆర్ 5 జోన్ ఇళ్లపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్ - హైకోర్టు తీర్పుపై అప్పీల్ పిటిషన్
2 years ago
5
ARTICLE AD
AP Housing Project in R5 Zone:ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్. ఈ మేరకు అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.