AP Inter Supply Results 2023 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
2 years ago
5
ARTICLE AD
AP Inter Supply Results 2023 : ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు.