AP Land Rates Hike : రేపట్నుంచి ఏపీలో భూముల ధరలు పెంపు, 10-15 శాతం పెరిగే అవకాశం!
2 years ago
4
ARTICLE AD
AP Land Rates Hike : ఏపీలో రేపట్నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. మార్కెట్ విలువ ఆధారంగా భూముల ధరల పెంపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. అయితే ఈ ఉత్తర్వులు అన్ని ప్రాంతాలకా లేక నిర్దేశిక ప్రాంతాలకు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది