Ap Model Schools: ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ హాల్ టిక్కెట్స్ విడుదల
2 years ago
4
ARTICLE AD
Ap Model Schools: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం హాల్ టికెట్లు విడుదల చేశారు. జూన్ 11న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.