AP Teachers Unions On GPS : పాత పెన్షన్ విధానం తప్ప మరొకటి వద్దు, జీపీఎస్ పేరుతో ప్రభుత్వం మోసం- ఉపాధ్యాయ సంఘాలు
2 years ago
6
ARTICLE AD
AP Teachers Unions On GPS : ఓపీఎస్ తప్ప మరో పింఛన్ విధానాన్ని ఒప్పుకోమని ఏపీ ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. వై నాట్ ఓపీఎస్ పేరిట సెప్టెంబర్ 1న చలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటించాయి.