AP TS Weather updates: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు

2 years ago 4
ARTICLE AD
AP TS Weather updates: ఆంధ్రా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు  కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరంలో మార్పు వచ్చింది. మరో మూడు రోజులు  పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
Read Entire Article