Ap Weather Update: ఏపీలో నేడు 29మండలాల్లో వడగాల్పులు..బీ అలర్ట్
2 years ago
5
ARTICLE AD
Ap Weather Update: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు మండలాల్లో పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.