AP Welfare Schemes: సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి నేడు నగదు బదిలీ

2 years ago 7
ARTICLE AD
AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు  అర్హత ఉన్నా సాంకేతిక కారణాలతో అందుకోలేకపోయిన వారికి నేడు ప్రత్యేకంగా  నగదు బదిలీ చేయనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 2.62లక్షల మందికి లబ్ది కలగనుంది. 
Read Entire Article