APPSC Exams : ఏపీపీఎస్సీ రాతపరీక్షల తేదీలు విడుదల, ఓ నోటిఫికేషన్ రద్దు
2 years ago
7
ARTICLE AD
APPSC Exams : ఏపీలో పలు ఉద్యోగాల రాతపరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. టౌన్ ప్లానింగ్, నాన్-గెజిటెడ్, ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలు ఖరారు చేసింది. దీంతో పాటు గతంలో విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ రద్దు చేసింది.