APSRTC Dasara Special Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5500 ప్రత్యేక బస్సులు!
2 years ago
8
ARTICLE AD
APSRTC Dasara Special Buses : దసరా పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రయాణికుల కోసం 5500 ప్రత్యేక బస్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.