Ashu Reddy: డ్రగ్స్ కేసుపై నోరు విప్పిన అషు రెడ్డి..!

2 years ago 5
ARTICLE AD
Ashu reddy responds on KP Chaudhary drugs case. డ్రగ్స్ కేసులో అరెస్టైన ‘కబాలి’ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి అలియాస్ సుంకర కృష్ణప్రసాద్ కాల్ లిస్టులో తన పేరు ఉండటంపై సినీ నటి, బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి తాజాగా స్పందించారు. కొంతమంది వ్యక్తులతో తన సంబంధాలను పలు మీడియా సంస్థలు తప్పుగా చూపిస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు.
Read Entire Article