Balaji Cancer hospital: తిరుపతి స్విమ్స్ ఆవరణలో క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన

2 years ago 5
ARTICLE AD
Balaji Cancer hospital:శ్రీ బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి భవనానికి టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఏ ఒక్కరూ క్యాన్సర్ వ్యాధితో భాధ పడకూడదనే సంకల్పంతో స్విమ్స్ ఆవరణలో అంకాలజీ విభాగాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Read Entire Article