Bandi Fan Suicide Attempt: బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించడంతో అభిమాని ఆత్మహత్యాయత్నం

2 years ago 6
ARTICLE AD
Bandi Fan Suicide Attempt: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించడంతో తట్టుకోలేక పోయిన అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి అభిమాని , ఖమ్మం పట్టణ ఉపాధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం చేశారు. 
Read Entire Article