Bank Custodians Cheating: కమిషన్ కక్కుర్తితో బ్యాంకుకు కన్నం వేసిన కస్టోడియన్లు
2 years ago
7
ARTICLE AD
Bank Custodians Cheating: రద్దైన 2వేల రుపాయల నోట్లను బ్యాంకు ద్వారా మార్చి లాభపడాలని చేసిన ప్రయత్నం వికటించింది. బ్యాంకు కస్టోడియన్ల నుంచి నగదు దోపిడీకి గురవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.