Battini Fish Medicine: రేపే భాగ్యనగరంలో బత్తిని బ్రదర్స్ చేప మందు పంపిణీ..

2 years ago 4
ARTICLE AD
Battini Fish Medicine:  హైదరాబాద్‌లో చేప మందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి చేప మందును పంపిణీ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 
Read Entire Article