Beer Sales in Telangana: బీరు.. జోరు - 18 రోజుల్లోనే 35 లక్షల కాటన్లు ఖాళీ.. టాప్లో 'నల్గొండ'
2 years ago
4
ARTICLE AD
Beer Sales in Telangana: తెలంగాణ బీర్లు అమ్మకాలు భారీగా పెరిగాయి. మే నెలలో చూస్తే కేవలం 18 రోజుల్లోనే 583 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.