BJP RajnathSingh: తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ గెలుపు తథ్యమన్న రాజ్‌నాథ్ సింగ్
2 years ago
6
ARTICLE AD
BJP RajnathSingh: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బీజేపీ జనగర్జన సభలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ బిఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ధ రణి పోర్టల్ పేరుతో లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టారన్నారు.