Bjp Silence: ఏపీ పరిణామాలపై బీజేపీ వ్యూహాత్మక మౌనం దేనికి సంకేతం

2 years ago 6
ARTICLE AD
Bjp Silence: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ వైఖరి ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ మనసులో ఏముందనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆ పార్టీ తరపున మాట్లాడిన మాటల్లో అంతరార్థాన్ని వెదుకుతున్నారు. 
Read Entire Article