BJP State Presidents: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పు! తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి సత్యకుమార్!
2 years ago
6
ARTICLE AD
BJP State Presidents: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకత్వ మార్పు ఖాయమైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అధ్యక్షుల నియామకంపై కీలక నిర్ణయం తీసుకున్న ఆ పార్టీ ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులను పదవుల నుంచి తప్పుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.