BJP Telangana: బీజేపీ ‘ఛలో బాట సింగారం’.. శంషాబాద్ వద్ద ఉద్రిక్తత.. కిషన్ రెడ్డి అరెస్ట్
2 years ago
6
ARTICLE AD
BJP Kishan Reddy Arrest: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కోసం బీజేపీ తలపెట్టిన ఛలో బాటసింగారం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. బీజేపీ నేతలు అక్కడికి చేరుకోకుండా… హౌస్ అరెస్ట్ లు చేశారు. ఇక కిషన్ రెడ్డి వర్షంలోనే రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా శంషాబాద్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.