BRS Narsapur Ticket : నర్సాపూర్ టికెట్ ఆమెకే..! గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా..?
2 years ago
7
ARTICLE AD
BRS Narsapur Ticket: నర్సాపూర్ టికెట్ పై బీఆర్ఎస్ కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ్నుంచి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకుండా… మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించారని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.