BSP Telangana : వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచే పోటీ చేస్తా - ఆర్ఎస్ ప్రవీణ్

2 years ago 6
ARTICLE AD
BSP RS Praveen Kumar: వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిర్పూర్ లో జరిగే ఎన్నికలు ఆంధ్రా పెత్తందార్లకు, పేదలకు మధ్య జరగుతున్న క్లాస్ వార్ గా అభివర్ణించారు.
Read Entire Article