BSP Telangana : సిర్పూర్ నుంచి పోటీకి రెడీ - కీలక ప్రకటన చేసిన ఆర్ఎస్పీ
2 years ago
5
ARTICLE AD
BSP R S Praveen Kumar Latest News: బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే… సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు.