CBN Vs YSRCP: ఢిల్లీకి చంద్రబాబు.. వైసీపీ అలర్ట్, ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు
2 years ago
6
ARTICLE AD
CBN Vs YSRCP: ఏపీ రాజకీయాల్లో సరిగ్గా ఐదేళ్ల కిందటి సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించించనుంది. మరోవైపు టీడీపీనే అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేసేందుకు వైసీపీ రెడీ అవుతోంది.