Central Tribal University: విజయనగరంలో కేంద్రీయ గిరిజన వర్శిటీకి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ప్రధాన్, సిఎం జగన్
2 years ago
7
ARTICLE AD
Central Tribal University: విజయనగరంలో జిల్లా సాలూరు నియోజక వర్గంలో కేంద్రం నిర్మిస్తున్న జాతీయ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సిఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 834కోట్ల రుపాయల వ్యయంతో 561ఎకరాల్లో యూనివర్శిటీ నిర్మాణాన్ని చేపట్టారు.