Chandrababu Arrest : కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు, వాదనలు వినిపించున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

2 years ago 7
ARTICLE AD
Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు విజయవాడకు తరలించారు. కుంచనపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చనున్నారు.
Read Entire Article